"గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్య కుశలత" అని వేమనను గురించి ప్రశంసించిన వారు
Asked in APPSC Telugu Click here to download/view pdf file
Show answer
Answer: A. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ
More APPSC Prelims previous year questions questions
- "పక్షి నయ్యెద చిన్ని బుజ్జక మయ్యెదను, మధుప మయ్యెద చందమామ నయ్యెదను" అని చెప్పిన కవి
- ఆధునికాంధ్ర కవులలో స్త్రీని తల్లిగా, దేవతగా ఆరాధించిన మొదటి కవి
- "ప్రసన్న యాదవం" నాటక కర్త
- అభినవ కాళిదాసుగా పేరు పొందిన వారు
- 'తొలకరి' కావ్యాన్ని రచించిన వారు
- వీర విద్యావంతులు ----------- వర్గానికి చెందినవారు
- "వస్తాడు - పరుస్తాడు - పిసుకుతాడు - ఏస్తాడు" అనే పొడుపు కథలోని విషయం ఏమిటి
- "ఆమె అబ్జ సుందరముఖి, ప్రవాళాధరోష్ఠ, కాంచనాంగి," అనేది ఏ అలంకారం